Documenti di Didattica
Documenti di Professioni
Documenti di Cultura
From: To
Sri Devanna The
Executive Engineer,
Dy.Executive Engineer,
MGKLIS.D No.1,
JLIP Sub-Division No.2,
Nagarkurnool.
Kalwakurty.
Lr. No:DEE/JLIP/SDn.2/KKY/2019-20/66
Date:31.10.2019
Sir,
2. Memo No.CE(P)/MBNR/DEE1/AE7/F.LAQ/1260
Dt.30.10.2019
Yours faithfully,
Dy Executive
Engineer,
JLIP Sub-Division
No.2,
Kalwakurthy.
మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం- ప్యాకేజీ 29- Distributary 82
Distributary D82 అనే కలువ టైల్ ఎండ్ దిస్త్రిబుతరి గా 59.05 km ప్రధాన కలువ కు అనుసంధముగ నిర్మించడం
జరుగుతుంది. 2018 జనవరి లో మొదలైన పనులు యుద్ద ప్రా తిపదికిన మొదలుపెట్టడం జరిగింది.ఈ కలువ కింద
57742 ఎకరాలకు గాను కల్వకుర్తి ,వంగూర్, వెల్దండ,ఆమనగల్లు మరియు మాడ్గు ల మండలాలకు సాగు మరియు
త్రా గు నీరు అందించడం కోసం 178 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది.
కలువ యొక్క 40.456 km నుండి 40.835 km వరకు అటవీ శాక యొక్క భూమి కి గాను ఇన్ ప్రిన్సిపాల్
స్టేజి -1 అనుమతి జి.o నే.o 153 dt.26.1.2019 ద్వారా అటవీ శాక నుండి పొ ందడం
జరిగింది.ఇప్పటివరకు కలువ యొక్క 24.8km వరకు నీటిని తరలించడం జరిగింది. 25.00km వద్ద
వున్న బ్లా స్టింగ్ పనులు పూర్తి చేసినట్టు అయితే 34.00 km వరకు నీటిని తరలించవచ్చు. మేజర్ నే.o
21 వరకు వున్న అన్ని వాగుల ద్వార నీటిని కుంటలు నింపుటకు వినియోగించడం జరుగుతుంది . ఇప్పటి
వరకు D82 కాలువ ద్వార మేజర్ లు మరియి మైనర్ ల నుండే కాకుండా సుమారు 25 కుంటలు
గౌరవనీయులైన ఎం.ల్.ఎ గారు తెలియజేసినట్టు గ సంబందిత ఏజెన్సీ, పెండింగ్ బిల్లు ల కారణంగా కాలువ
పనులను నిలిపివేయడం జరిగంి ది.అసంపూర్తిగా వున్న పనుల కారణంగా సంబంధిత మండలాలకు సాగు
నీరు అందించడం సాధ్యం కావడం లేదు.నీటిని చివరి వరకు అనగా km.59.05. వరకు
GOVERNMENT OF TELANGANA
IRRIGATION & CAD DEPARTMENT
From: To
Sri Devanna The
Executive Engineer,
Dy.Executive Engineer,
MGKLIS.D No.1,
JLIP Sub-Division No.2,
Nagarkurnool.
Kalwakurty.
Lr. No:DEE/JLIP/SDn.2/KKY/2019-20/66
Date:31.10.2019
Sir,
2. Memo No.CE(P)/MBNR/DEE1/AE7/F.LAQ/1260
Dt.30.10.2019
Yours faithfully,
Dy Executive
Engineer,
JLIP Sub-Division
No.2,
Kalwakurthy.